అన్వేషించండి
Mrunal Thakur: లావెండర్ పూల తోట మధ్యలో సీతాకోక చిలకలా మెరిసిన 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్
Mrunal Thakur Stunning Look: సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ప్రియమైన నీకు అంటూ ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Image Caredit: mrunalthakur/Instagram
1/9

Mrunal Thakur Latest Photos: "ప్రియమైన నీకు .. నిన్నటి కంటే కొంచెం ఎక్కువగా నిన్ను నువ్వు ప్రేమించుకో. నీకు నువ్వే ప్రాధాన్యత ఇచ్చుకో. నీ లక్ష్యాలను వెంబడించు. నీకున్న దానిపట్ల కృతజ్ఞతతో ఉండు. నీన్ను చూసి గర్వపడు.
2/9

నువ్వోక మెరిసే నక్షత్రం, ఇంద్రధనస్సు. ఎప్పటిలాగే మిమ్మల్ని మీరు సెలబ్రేట్ చేసుకోండి" అంటూ మృణాల్ ఠాకూర్ ఆసక్తికర క్యాప్షన్‌తో ఫోటోలు షేర్ చేసింది.
Published at : 10 Aug 2024 11:20 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















