అన్వేషించండి
Mr Bachchan Stills: మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ, భాగ్యశ్రీ స్టిల్స్ - జోడీ ఎంత బావుందో చూశారా?
Ravi Teja Stills In Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన కొత్త సినిమా 'మిస్టర్ బచ్చన్'. హరీష్ శంకర్ దర్శకుడు. సినిమాలో ఫస్ట్ సాంగ్ 'సితార్' విడుదలైంది. అందులో స్టిల్స్ చూశారా?
'మిస్టర్ బచ్చన్' సినిమాలో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే
1/6

మాస్ మహారాజా రవితేజ కొత్త లుక్ చూశారా? మరింత యంగ్ గా కనిపిస్తున్నారు. ఈ లుక్ 'మిస్టర్ బచ్చన్' మూవీలోనిది. ఈ రోజు ఫస్ట్ సాంగ్ 'సితార్' విడుదల చేశారు. ఆ పాటలో రవితేజ హ్యాండ్సమ్ లుక్స్, కలర్ ఫుల్ డ్రస్ లలో సందడి చేశారు.
2/6

'మిస్టర్ బచ్చన్' సినిమాలో రవితేజ జోడీగా నార్త్ ఇండియన్ అమ్మాయి భాగ్యశ్రీ బోర్సే నటించింది. తెలుగులో ఆమెకు తొలి చిత్రమిది. 'సితార్' పాటలో రవితేజ, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ సూపర్ అని ఆడియన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
Published at : 10 Jul 2024 02:41 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
అమరావతి
హైదరాబాద్
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion




















