అన్వేషించండి
కార్ లో మౌనీ రాయ్ సెల్ఫీ - ఫోటోలు వైరల్
బాలీవుడ్ నటి మౌని రాయ్ తాజాగా తన కారులో సెల్ఫీ దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
Photo Credit: Mouni Roy/Instagram
1/6

మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసిన మౌని రాయ్ ఆ తర్వాత హిందీలో టీవీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయింది.mage 1
2/6

ముఖ్యంగా హిందీలో ఈమె చేసిన 'నాగిన్' అనే సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదే సీరియల్ ని 'నాగిని' పేరుతో తెలుగు టెలివిజన్ జెమిని టీవీ లో ప్రసారం చేశారు.
Published at : 29 Jul 2023 06:23 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















