అన్వేషించండి
Mouni Roy Photos : దుబాయ్ బీచ్‌లో మౌనీ రాయ్
బాలీవుడ్ భామ మౌనీ రాయ్ ఇండియాలో కంటే దుబాయ్ లో ఎక్కువ ఉంటారేమో!? తరచూ దుబాయ్ నుంచి ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆవిడ లేటెస్ట్ దుబాయ్ పిక్స్ ఇవి. (Image Courtesy : imouniroy / Instagram)
మౌనీ రాయ్ (Image Courtesy : imouniroy / Instagram)
1/7

'బ్రహ్మాస్త్ర' సినిమాలో లేడీ విలన్ రోల్ చేసిన మౌనీ రాయ్ గుర్తు ఉందా? ఆవిడ ఈవిడే! (Image Courtesy : imouniroy / Instagram)
2/7

ఫ్రీ టైమ్ దొరికితే ఇండియాలో కంటే దుబాయ్ లో మౌనీ రాయ్ ఎక్కువ ఉంటారు. లేటెస్టుగా దుబాయ్ నుంచి ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. (Image Courtesy : imouniroy / Instagram)
Published at : 08 Oct 2023 08:55 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
టీవీ

Nagesh GVDigital Editor
Opinion




















