అన్వేషించండి
Deepika Padukone Ganesh Chaturthi 2024: సిద్ధి వినాయక ఆలయంలో దీప్ వీర్ జోడీ... డెలివరీకి ముందు గణేశుని ఆశీస్సులు తీసుకున్న దీపిక
Deepika Padukone and Ranveer Singh latest pics: రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్ దంపతులు శుక్రవారం ముంబైలోని సిద్ధి వినాయకుని ఆలయానికి వెళ్లారు. భగవంతుని ఆశీస్సులు తీసుకున్నారు.
సిద్ధి వినాయక ఆలయంలో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్
1/5

వినాయక చవితి పండుగ వాతావరణం ప్రతి చోట నెలకొంది. హైదరాబాద్ తరహాలో ముంబై మహా నగరంలోనూ గణేష్ చతుర్థి బాగా చేస్తారు. అసలే ఫెస్టివల్ టైమ్, పైగా రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్ రాకతో సిద్ధి వినాయక ఆలయం కిక్కిరిసిపోయింది.
2/5

ఈ నెలలో దీపికా పదుకోన్ డెలివరీ. నెలాఖరున ఆమె బిడ్డకు జన్మ ఇవ్వనున్నారు. తొమ్మిది నెలల గర్భంతో ఆవిడ ముంబై సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లి ఆ గణేశుని ఆశీస్సులు తీసుకున్నారు.
Published at : 06 Sep 2024 10:26 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















