అన్వేషించండి
Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్ హెయిర్ స్టైల్ మారింది - విశ్వక్ 'మెకానిక్ రాకీ' కోసమేనా?
Mechanic Rocky Actress: విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' సినిమాలో కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్న అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆవిడ కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తున్నారు.
కొత్త హెయిర్ స్టయిల్ చూపిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ (Image Courtesy: shraddhasrinath/ Instagram)
1/6

Shraddha Srinath Instagram: మోడ్రన్ డ్రస్ వేయడం శ్రద్ధా శ్రీనాథ్ కు కొత్త కాదు. కానీ, ఈ ఫోటోల్లో ఆవిడ హెయిర్ స్టైల్ చూశారా? కొత్తగా ఉంది కదూ! సోషల్ మీడియాలో ఆవిడను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకు ఆ తేడా తెలుస్తుంది. ఇది విశ్వక్ సినిమా కోసమేనా? అనే సందేహం కలుగుతోంది. (Image Courtesy: shraddhasrinath/ Instagram)
2/6

శ్రద్ధా శ్రీనాథ్ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ఇది. షార్ట్ హెయిర్ తో కనిపించారు. కానీ, ఇప్పుడు చూస్తున్న హెయిర్ స్టైల్ వేరుగా ఉంది కదూ! (Image Courtesy: shraddhasrinath/ Instagram)
Published at : 22 Jul 2024 12:16 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
హైదరాబాద్
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















