అన్వేషించండి
Master Bharath: మాస్టర్ భరత్ ఇంట్లో తీవ్ర విషాదం - ఆయన మాతృమూర్తి కన్నుమూత
Master Bharath: చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఫేమస్ అయిన మాస్టర్ భరత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి కమలహాసిని ఆదివారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
మాస్టర్ భరత్ ఇంట్లో తీవ్ర విషాదం
1/5

మాస్టర్ భరత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి కమలహాసిని ఆదివారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు.
2/5

ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. దీంతో ఆయనకు పలువురు సెలబ్రిటీలు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. బంధుమిత్రులు ఇంటికి వచ్చి పరామర్శిస్తున్నారు.
Published at : 19 May 2025 12:50 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















