అన్వేషించండి
Actress Anshu: దుబాయ్‌లో 'మన్మథుడు' హీరోయిన్... బికినీలో రొమాంటిక్‌గా అన్షు
Manmadhudu Heroine Anshu: 'మన్మథుడు' హీరోయిన్ అన్షు గుర్తు ఉన్నారా? ఈ మధ్య సందీప్ కిషన్ 'మజాకా'లో రావు రమేష్ పెయిర్ కింద చేశారు. ఆవిడ లేటెస్ట్ బికినీ ఫోటోలు చూడండి.
'మన్మథుడు' హీరోయిన్ అన్షు లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: actressanshuofficial / Instagram)
1/7

Manmadhudu heroine Anshu Instagram: అన్షు అంటే తెలుగు ప్రేక్షకులకు 'మన్మథుడు' సినిమా గుర్తుకు వస్తుంది. కింగ్ అక్కినేని నాగార్జునకు జోడీగా ఆ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ఆవిడ సందడి చేశారు. మీరు ఫొటోలో చూస్తున్నది ఆవిడనే. (Image Courtesy: actressanshuofficial / Instagram)
2/7

Manmadhudu Actress Anshu Age: అన్షు ఏజ్ ఆల్మోస్ట్ 40. అంటే ఇప్పుడు ఆవిడకు 39 అనుకోండి. ఈ వయసులోనూ కొత్త హీరోయిన్లకు గ్లామర్ విషయంలో కాంపిటీషన్ ఇచ్చేలా బికినిలో దిగిన ఫోటోలను ఆవిడ షేర్ చేయడం విశేషం. (Image Courtesy: actressanshuofficial / Instagram)
Published at : 13 Jul 2025 03:49 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















