అన్వేషించండి
WAVES Summit 2025: 'వేవ్స్ సమ్మిట్'లో అమెరికా డెలిగేట్‌గా 'ఎమ్4ఎమ్' హీరోయిన్ జో శర్మ... స్టార్స్‌తో సెల్ఫీలు
Jo Sharma at WAVES Summit 2025: ముంబైలోని 'వేవ్స్ సమ్మిట్ 2025'కి పలువురు సెలబ్రిటీలు అటెండ్ అవుతున్నారు. అందులో 'ఎమ్4ఎమ్' హీరోయిన్ జో శర్మ కూడా ఉన్నారు. స్టార్స్ అందరితో ఆవిడ సెల్ఫీలు దిగారు.
'వేవ్స్ సమ్మిట్'లో అమెరికా డెలిగేట్‌గా 'ఎమ్4ఎమ్' హీరోయిన్ జో శర్మ... స్టార్స్‌తో సెల్ఫీలు
1/6

ఇప్పుడు ఇండియా అంతటా 'వేవ్స్ సమ్మిట్ 2025' గురించి డిస్కషన్ జరుగుతోంది. స్టార్ హీరోలు, డైరెక్టర్లు అటెండ్ అవ్వడం మాత్రమే కాదు... తమ అభిప్రాయాలను చెబుతున్నారు. ఈ సమ్మిట్ (waves summit 2025)కి టాలీవుడ్ హీరోయిన్, 'ఎమ్4ఎమ్' సినిమా చేస్తున్న జో శర్మ కూడా పాల్గొన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డెలిగేట్‌గా పాల్గొనాలని ఆహ్వానం అందిందగా... ఆవిడ వెళ్లారు. అక్కడ పలువురు స్టార్ డైరెక్టర్లు, హీరోలతో కలిసి ముచ్చటించారు. సెల్ఫీలు దిగారు.
2/6

మలయాళ మెగాస్టార్, పాన్ ఇండియా రికగ్నైజేషన్ ఉన్న మోహన్ లాల్ తో జో శర్మ. ఈ సమ్మిట్‌లో పాల్గొన్న కొత్త హీరోయిన్ జో శర్మ కావడం విశేషం. అప్ కమింగ్ హీరోయిన్లలో ఆవిడకు ఇంపార్టెన్స్ లభిస్తోందని చెప్పవచ్చు.
Published at : 03 May 2025 12:21 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
హైదరాబాద్
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















