అన్వేషించండి
Keerthy Suresh: అందంతో కనువిందు చేస్తున్న కళావతి కీర్తి సురేష్
నటి కీర్తి సురేష్ మరోసారి తన అందంతో అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. డిగ్లామారైనా, గ్లామర్ పాత్రలకైనా తాను సిద్ధమేనంటూ కీర్తి దర్శకనిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.
Image Credit: Keerthy Suresh/Instagram
1/5

‘దసరా’ హిట్‌తో మంచి ఫామ్‌లో ఉంది కీర్తి సురేష్. ‘సర్కారు వారి పాట’ సినిమాలో కళావతిగా కనువిందు చేసిన కీర్తి.. ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచింది. తాజాగా కీర్తి పోస్ట్ చేసిన ఫొటోలు చూసి.. ఆమె అభిమానులు వహ్వా అంటున్నారు.
2/5

కీర్తి సురేష్ లేటెస్టు ఫొటోలు - Images Credit: Keerthy Suresh/Instagram
Published at : 28 May 2023 07:23 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















