అన్వేషించండి
Keerthy Suresh : ఫ్రెండ్ పెళ్లిలో కీర్తీ సురేష్ సందడి
నూతన దంపతులతో కీర్తీ సురేష్ (Image courtesy - @ Keerthy Suresh/Instagram)
1/8

కీర్తి సురేష్ గ్యాంగ్‌లో ఒక వికెట్ డౌన్ అయ్యింది. అదేనండీ... ఆమె ఫ్రెండ్స్‌లో ఒకరికి పెళ్లి అయ్యింది. ఆ పెళ్లిలో కీర్తి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. తానొక హీరోయిన్ అనే విషయాన్ని మర్చిపోయి మరీ ఆమె ఎంజాయ్ చేశారు.
2/8

పెళ్ళిలో కీర్తీ సురేష్ తో పాటు ఆమె డ్రస్ కూడా హైలైట్ అయ్యింది. (Image courtesy - @ Keerthy Suresh/Instagram)
Published at : 23 Mar 2022 07:43 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















