అన్వేషించండి
Andrea Jeremiah Photos: ఆండ్రియా రొమాంటిక్ లుక్
ఆండ్రియా
image credit /Andreajeremiah Instagram
1/6

ఆండ్రియా జెరెమియా నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె తెలియనివారుండరు కానీ కెరీర్ పరంగా ఆ రేంజ్ పాపులారిటీ సంపాదించుకోలేకపోయింది.
2/6

‘యుగానికి ఒక్కడు’సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న ఆండ్రియా ఆ తర్వాత హీరో సిద్ధార్థ్‌తో కలిసి ‘గృహం’ సినిమాలో హాట్ హాట్‌గా కనిపించింది. బోల్డ్ సీన్లతో మతి పోగొట్టింది. ఆ తర్వాత తెలుగులో నేరుగా ‘తడాఖా’లో నటించింది.
Published at : 09 Sep 2022 02:31 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















