అన్వేషించండి
Kalyani Priyadarshan Photos: తెల్లచీరలో కేరళ కుట్టి అదిరింది!
కళ్యాణి ప్రియదర్శన్
image credit:Kalyani Priyadarshan/Instagram
1/9

కళ్యాణి ప్రియదర్శన్.. ప్రముఖ మలయాళ, తెలుగు, హిందీ సినిమా దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె. అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన 'హలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత మెగా హీరో సాయిధరమ్ తేజ్ చిత్రలహరి, శర్వానంద్ రణరంగంలో నటించింది. ప్రస్తుతం తమిళం, మలయాళం ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
2/9

సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానుల్ని ఫిదా చేస్తుంటుంది. ఓనం సందర్భంగా షేర్ చేసిన పిక్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి.
Published at : 08 Sep 2022 02:56 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















