అన్వేషించండి
Kajal Aggarwal Latest Photoshoot : మోడ్రన్ చందమామలా కాజల్ అగర్వాల్ - కొత్త ఫోటోలు
Kajal Aggarwal New Photos : చందమామలో అయినా మచ్చ ఉంటుందేమో కానీ కాజల్ అందంలో మాత్రం ఎటువంటి మచ్చలు లేవని ఆమె అభిమానులు అంటున్నారు. ఈమధ్య కొత్త కొత్త డ్రస్సుల్లో సందడి చేస్తున్నారు.
కాజల్ అగర్వాల్ (Image Courtesy : Kajal Aggarwal Instagram)
1/10

పెళ్లి తర్వాత కూడా కాజల్ అందం ఇసుమంత కూడా తగ్గలేదని చందమామ ఫ్యాన్స్ చెప్పే మాట (Image Courtesy : Kajal Aggarwal Instagram)
2/10

గౌతమ్ కిచ్లూతో పెళ్లి, నీల్ కిచ్లూకి జన్మ ఇచ్చిన తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్నారు కాజల్ (Image Courtesy : Kajal Aggarwal Instagram)
Published at : 11 Apr 2023 07:42 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















