అన్వేషించండి
janhvi Kapoor: జాన్వీ కపూర్ స్టన్నింగ్ లుక్ - మల్టీకలర్ లెహెంగాలో మెరిసిపోతున్న 'దేవర' బ్యూటీ
Janhvi Kapoor Stunning Look: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మల్టీకలర్ లెహెంగాలో తళుక్కున మెరిసింది. ఇటీవల అనంత్ అంబానీ,రాధిక మర్చంట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో జాన్వీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
![Janhvi Kapoor Stunning Look: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మల్టీకలర్ లెహెంగాలో తళుక్కున మెరిసింది. ఇటీవల అనంత్ అంబానీ,రాధిక మర్చంట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో జాన్వీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/5f3b2cc7647f3ab157de3893fb486a311720778646418929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: janhvikapoor/Instagram
1/6
![janhvi Kapoor Latest Photos: బాలీవుడ్ హీరోయిన్లలో జాన్వీ కపూర్ కాస్తా భిన్నమనే చెప్పాలి. తన స్టైల్ నుంచి ఫ్యాషన్‌తో ఎప్పుడు సర్‌ప్రైజ్ చేస్తుంది. ముఖ్యంగా డ్రెస్సింగ్ విషయం జాన్వీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/34435403606acd54110a930236c648b5e20f2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
janhvi Kapoor Latest Photos: బాలీవుడ్ హీరోయిన్లలో జాన్వీ కపూర్ కాస్తా భిన్నమనే చెప్పాలి. తన స్టైల్ నుంచి ఫ్యాషన్‌తో ఎప్పుడు సర్‌ప్రైజ్ చేస్తుంది. ముఖ్యంగా డ్రెస్సింగ్ విషయం జాన్వీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది.
2/6
![అందుకే జాన్వీ డ్రెస్సింగ్ వేర్ చాలా సెలక్టివ్‌గా ఉంటాయి. అకేషన్ బట్టి అవుట్ ఫిట్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటుంది. ఇక జాన్వీ కపూర్ ప్రస్తుతం అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి సంబరాలతో బిజీగా ఉంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/a642d74588abc4a21aa5b4a4ced027bee3060.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అందుకే జాన్వీ డ్రెస్సింగ్ వేర్ చాలా సెలక్టివ్‌గా ఉంటాయి. అకేషన్ బట్టి అవుట్ ఫిట్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటుంది. ఇక జాన్వీ కపూర్ ప్రస్తుతం అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి సంబరాలతో బిజీగా ఉంటుంది.
3/6
![జూలై 3న వీరి పెళ్లి వేడుకలు మొదలు కాగా.. అన్నింటిలో యాక్టివ్‌గా ఉంటుంది జాన్వీ కపూర్. ప్రియుడితో కలిసి అంబానీ ఇంటి పెళ్లి వేడుకల్లో సందడి చేస్తుంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా జరిగిన ఓ వేడుకలో జాన్వీ తన అవుట్ ఫిట్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/09211401ec5fd933310689cf835c364fb035b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జూలై 3న వీరి పెళ్లి వేడుకలు మొదలు కాగా.. అన్నింటిలో యాక్టివ్‌గా ఉంటుంది జాన్వీ కపూర్. ప్రియుడితో కలిసి అంబానీ ఇంటి పెళ్లి వేడుకల్లో సందడి చేస్తుంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా జరిగిన ఓ వేడుకలో జాన్వీ తన అవుట్ ఫిట్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
4/6
![విబ్రాంట్ బ్లూ మల్టీకలర్ లెహేంగాలో జాన్వీ బుట్టబొమ్మలా మెరిసిపోయింది. గుజరాతి మోటిఫ్‌లు ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్‌లు లెహెంగాలో ప్రత్యేక ఆకర్షణ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/387094489e8aef109697811c8aa86703ddbb0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విబ్రాంట్ బ్లూ మల్టీకలర్ లెహేంగాలో జాన్వీ బుట్టబొమ్మలా మెరిసిపోయింది. గుజరాతి మోటిఫ్‌లు ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్‌లు లెహెంగాలో ప్రత్యేక ఆకర్షణ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
5/6
![ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా జాన్వీ కపూర్ ప్రస్తుతం 'దేవర' మూవీతో బిజీగా ఉంది. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత రామ్ చరణ్ RC16లోనూ హీరోయిన్‌గా నటిస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/4560611192aa7e644c3d0aefb5d88a1ffdd3c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా జాన్వీ కపూర్ ప్రస్తుతం 'దేవర' మూవీతో బిజీగా ఉంది. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత రామ్ చరణ్ RC16లోనూ హీరోయిన్‌గా నటిస్తుంది.
6/6
![బాలీవుడ్‌లో ఆడపదడపా సినిమాలు చేస్తున్న ఆమె తెలుగులో ఒక్కసారిగా జాక్‌పాట్ కొట్టేసింది. ఎంట్రీ ఇద్దరు గ్లోబల్ స్టార్స్ సరసన నటించే చాన్స్ కొట్టేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/c6e30f667de0782378867bfc2f0740bcdab06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్‌లో ఆడపదడపా సినిమాలు చేస్తున్న ఆమె తెలుగులో ఒక్కసారిగా జాక్‌పాట్ కొట్టేసింది. ఎంట్రీ ఇద్దరు గ్లోబల్ స్టార్స్ సరసన నటించే చాన్స్ కొట్టేసింది.
Published at : 12 Jul 2024 03:34 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion