అన్వేషించండి
Janhvi Kapoor Photos : 'దేవర'లో లంగా వోణి - రియల్ లైఫ్‌లో ఫుల్ గ్లామర్ రాణి
'దేవర'లో ఎన్టీఆర్ జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇటీవల సినిమా నుంచి ఓ స్టిల్ విడుదల చేశారు. అందులో లంగా వోణి వేసుకుని జాన్వీ చాలా పద్ధతిగా కనిపించారు. కానీ రియల్ లైఫ్ లో ఫుల్ గ్లామర్ చూపిస్తున్నారు.
జాన్వీ కపూర్ (Image Courtesy : janhvikapoor / instagram)
1/8

'దేవర'లో ఎన్టీఆర్ జోడీగా తంగం పాత్రలో జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు చిత్ర బృందం ఓ స్టిల్ విడుదల చేసింది. అందులో లంగా వోణి వేసుకుని చాలా సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో కనిపించిన జాన్వీ కపూర్ రియల్ లైఫ్, సోషల్ మీడియాలో మాత్రం ఇలా ఫుల్ గ్లామర్ క్వీన్ ఫోజులు ఇస్తున్నారు. (Image Courtesy : janhvikapoor / instagram)
2/8

హిందీలో కూడా జాన్వీ కపూర్ చేసిన కొన్ని పాత్రల్లో గ్లామర్ ఏమీ ఉండదు. కానీ, ఆమె సోషల్ మీడియా అంతా గ్లామర్ ఫొటోలే ఎక్కువ ఉంటాయి. (Image Courtesy : janhvikapoor / instagram)
Published at : 01 Nov 2023 02:49 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















