అన్వేషించండి
Sobhita Dhulipala Photos : సీతాకోక చిలుకకు పచ్చాని రంగేసినట్టు - శోభితా ధూళిపాళ ఫోటోలు
తెలుగమ్మాయి, పాన్ ఇండియా హీరోయిన్ శోభితా ధూళిపాళ కొత్త ఫోటోలు పోస్ట్ చేశారు. (Image Courtesy : sobhitad / Instagram)

శోభితా ధూళిపాళ (Image Courtesy : sobhitad / Instagram)
1/6

భూమికి పచ్చాని రంగేసినట్టు... అని ఓ పాట ఉంది. తెలుగమ్మాయి, పాన్ ఇండియా హీరోయిన్ శోభితా ధూళిపాళ లేటెస్ట్ ఫోటోలు చూస్తే... 'సీతాకోక చిలుకకు పచ్చాని రంగేసినట్టు' అనవచ్చేమో!? ఆకుపచ్చని డ్రస్సులో అందాల భామ ఇలా సందడి చేశారు. (Image Courtesy : sobhitad / Instagram)
2/6

శోభితా ధూళిపాళ 'పొన్నియిన్ సెల్వన్'తో ఈ ఏడాది మంచి హిట్ అందుకున్నారు. (Image Courtesy : sobhitad / Instagram)
3/6

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో శోభితా ధూళిపాళ నటించిన 'నైట్ మేనేజర్' వెబ్ సిరీస్ కు కూడా పేరొచ్చింది. (Image Courtesy : sobhitad / Instagram)
4/6

తెలుగు, హిందీ, తమిళ సినిమాలతో శోభితా ధూళిపాళ బిజీ బిజీగా ఉన్నారు. (Image Courtesy : sobhitad / Instagram)
5/6

శోభితా ధూళిపాళ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : sobhitad / Instagram)
6/6

శోభితా ధూళిపాళ (Image Courtesy : sobhitad / Instagram)
Published at : 02 Aug 2023 05:50 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
క్రికెట్
సినిమా
వరంగల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion