అన్వేషించండి
Shivathmika Rajashekar : మేకప్ లేకుండా శివాత్మిక రాజశేఖర్ సెల్ఫీలు - రియల్ లుక్ చూశారా?
యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తె... యువ కథానాయిక శివాత్మిక రాజశేఖర్ మేకప్ లేకుండా దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు. (Image Courtesy : shivathmikar / Instagram)
శివాత్మికా రాజశేఖర్ (Image Courtesy : shivathmikar / Instagram)
1/5

హీరోయిన్లు ఎప్పుడూ అందంగా కనిపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే... కొందరు మాత్రం అందుకు అతీతం. అందులో రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తె శివాత్మిక ఒకరు. లేటెస్టుగా మేకప్ వేసుకోకుండా సెల్ఫీలు దిగి మరీ సోషల్ మీడియాలో షేర్ చేశారామె. (Image Courtesy : shivathmikar / Instagram)
2/5

శివాత్మిక 'దొరసాని' సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'పంచతంత్రం', 'రంగమార్తాండ' సినిమాలు చేశారు. వాటిలో మేకప్ వేసుకున్న ఆమె.... ఈ ఫొటోల్లో రియల్ లుక్ చూపించారు. (Image Courtesy : shivathmikar / Instagram)
Published at : 31 Aug 2023 06:20 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















