అన్వేషించండి
Payal Rajput: బికినీలో పాయల్ రాజ్‌పుత్... థాయ్‌లాండ్‌లో హీట్ ఎక్కుతున్న వీధులు
Payal Rajput Instagram: పాయల్ రాజ్‌పుత్ ఇప్పుడు థాయ్‌లాండ్‌లో ఉన్నారు. ఆ దేశం వెళ్లారంటే సముద్ర తీరంలో షికార్లు చేయకుండా ఉండరు. సముద్రం అంటే బికినీ కంపల్సరీ కదా! ఆ బికినీ ఫోటోలు చూడండి.
పాయల్ రాజ్‌పుత్
1/6

పాయల్ రాజ్‌పుత్ విహార యాత్రతో థాయ్‌లాండ్ వీధులు వేడెక్కుతున్నాయని పలువురు నెటిజనులు కామెంట్స్, కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అందుకు కారణం ఈ బికినీ ఫోటోలే. ఇంతకీ, ఈ ఫోటోలు ఏం చేశాయి? అంటే... (Image Courtesy: rajputpaayal / Instagram)
2/6

ప్రజెంట్ పాయల్ రాజ్‌పుత్ థాయ్‌లాండ్‌లో ఉన్నారు. షికారు చేయడానికి ఆమె వెళ్లారు. థాయ్‌లాండ్ అంటే బీచ్‌లకు ఫేమస్. బీచ్ అంటే అందాల భామలు బికినీల్లో షికారులు చేయడం కామన్. పాయల్ కూడా అక్కడ బికినీ వేసి ఎంజాయ్ చేశారు. ఆవిడ రాకతో ఆ వీధులు వేడెక్కాయని కొందరు అంటున్నారు. అదీ సంగతి! (Image Courtesy: rajputpaayal / Instagram)
Published at : 01 Sep 2024 08:08 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















