అన్వేషించండి
Iman Esmail: ఒక్క వీడియోతో నెట్టింట సెన్సేషన్, కట్ చేస్తే ప్రభాస్-హను సినిమా హీరోయిన్ - ఇంతకి ఎవరీ ఇమాన్వీ!
Prabhas Heroine Iman Esmail: ప్రభాస్-హను రాఘవపూడి సినిమా లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ చిత్రంలో కొత్త అమ్మాయి ఇమాన్ ఇస్మాయిల్ హీరోయిన్! దీంతో ఒక్కసారి ఆమె పేరు ట్రెండింగ్‌లో నిలిచింది.
Image Credit: iman1013/Instagram
1/12

Who Is Iman Esmail Aka Imanvi Photos Viral: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 'సీతారామం' ఫేం హను రాఘవపూడిల సినిమా ఇవాళ లాంఛనంగా ప్రారంభం అయ్యింది.
2/12

ఈ కార్యక్రమంలో ప్రభాస, హను, మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా మైత్రీ నిర్మాణ సంస్థ షేర్ చేసింది. అయితే ఇందులో ప్రభాస్ పక్కన ఓ కొత్త అమ్మాయి కనిపించింది.
Published at : 17 Aug 2024 05:36 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















