అన్వేషించండి
Gaddar Last Movie: గద్దర్ లాస్ట్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ - ఈ నెలలోనే థియేటర్లలోకి 'ఉక్కు సత్యాగ్రహం'
Ukku Satyagraham Telugu Movie Release Date: విప్లవ కవి, ప్రజా యుద్ధ నౌక గద్దర్ లాస్ట్ సినిమా 'ఉక్కు సత్యాగ్రహం'. పి సత్యారెడ్డి దర్శక నిర్మాణంలో తెరకెక్కింది. ఇది ఈ నెలలో థియేటర్లలోకి రానుంది.
'ఉక్కు సత్యాగ్రహం'లో పి సత్యారెడ్డి, లేట్ గద్దర్
1/6

'విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు' అనే నినాదంతో తెరకెక్కిన సినిమా 'ఉక్కు సత్యాగ్రహం'. ఇందులో ప్రజా యుద్ధ నౌక, విప్లవ కవి గద్దర్ ఓ కీలక పాత్రలో నటించారు. ఆయన ఆఖరి చిత్రమిది. పి సత్యారెడ్డి దర్శక నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. హీరోగానూ సత్యారెడ్డి నటించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.
2/6

Ukku Satyagraham Movie Release Date Locked: 'ఉక్కు సత్యాగ్రహం' సినిమాలో పల్సర్ బైక్ ఫేమ్, విశాఖ కండక్టర్ ఝాన్సీ కీలక పాత్ర చేశారు. ఈ సినిమాను ఈ నెల 30న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాత పి సత్యారెడ్డి చెప్పలేదు.
Published at : 07 Aug 2024 06:07 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















