అన్వేషించండి
Deepthi Sunaina Latest Pics : హ్యాపీగా ఉండటం ముఖ్యం బిగిలు - దీప్తి సునైనా మెసేజ్!
నెటిజనులు దీప్తి సునైనా ఓ సందేశం ఇచ్చారు. అది ఏమిటంటే... మిమ్మల్ని సంతోషంగా ఉంచేది ఏదైనా సరే టైమ్ వేస్ట్ కాదన్నారు. అదీ సంగతి! (Image Courtesy : deepthi_sunaina / Instagram)

దీప్తి సునైనా (Image Courtesy : deepthi_sunaina / Instagram)
1/10

దీప్తి సునైనాను సంతోషంగా ఉంచేది ఏమై ఉంటుందని అనుకుంటున్నారు? ఆ ప్రశ్నకు ఆమె సమాధానం ఏం ఇస్తారో చూడాలి. (Image Courtesy : deepthi_sunaina / Instagram)
2/10

తొలుత సోషల్ మీడియాలో పాపులర్ అయిన దీప్తి సునైనా, ఆ తర్వాత ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు. (Image Courtesy : deepthi_sunaina / Instagram)
3/10

దీప్తి సునైనా చేసిన చాలా మ్యూజిక్ వీడియోస్ పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత 'బిగ్ బాస్' హౌస్ లో కూడా సందడి చేశారు. (Image Courtesy : deepthi_sunaina / Instagram)
4/10

'బిగ్ బాస్' షో దీప్తి సునైనాకు మంచి గుర్తింపు తెచ్చింది. షణ్ముఖ్ జస్వంత్ తో పేమ, బ్రేకప్ స్టోరీ కూడా ఆమెను వార్తల్లో నిలిపింది. (Image Courtesy : deepthi_sunaina / Instagram)
5/10

ఇప్పుడు దీప్తి సునైనా కెరీర్ మీద కాన్సంట్రేట్ చేశారు. (Image Courtesy : deepthi_sunaina / Instagram)
6/10

దీప్తి సునైనా లేటెస్ట్ ఫొటోస్ (Image Courtesy : deepthi_sunaina / Instagram)
7/10

దీప్తి సునైనా కొత్త ఫోటోలు (Image Courtesy : deepthi_sunaina / Instagram)
8/10

దీప్తి సునైనా (Image Courtesy : deepthi_sunaina / Instagram)
9/10

దీప్తి సునైనా (Image Courtesy : deepthi_sunaina / Instagram)
10/10

దీప్తి సునైనా (Image Courtesy : deepthi_sunaina / Instagram)
Published at : 24 May 2023 08:56 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
లైఫ్‌స్టైల్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion