అన్వేషించండి
Chiranjeevi - Srikanth: ఏటీఎం బర్త్ డే సెలబ్రేట్ చేసిన శంకర్ దాదా
Srikanth birthday celebrations by Chiranjeevi: శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఆయన ఇంటికి మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు. బర్త్ డే సెలబ్రేట్ చేశారు.
ఏటీఎమ్ బర్త్ డేను శంకర్ దాదా సెలబ్రేట్ చేశారు. అదేనండీ... శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లిన చిరంజీవి... తమ్ముడితో కేక్ కట్ చేయించారు. ఆ ఫోటోలు చూడండి.
1/6

మెగాస్టార్ చిరంజీవికి హీరోల్లోనూ అభిమానులు ఉన్నారు. అందులో అందరి కంటే ముందు వరుసలో వచ్చే పేరు శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ (Srikanth Meka). ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు... చిరుపై తన అభిమానాన్ని చూపించడంలో శ్రీకాంత్ అసలు సంకోచించింది లేదు. ఆయన అంటే చిరుకు సైతం అంతే ఇష్టం. అందుకే, తమ్ముడి పుట్టినరోజు నాడు ఇంటికి వెళ్లి మరీ సర్‌పైజ్ చేశారు.
2/6

మార్చి 23న శ్రీకాంత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి. 'హ్యాపీ బర్త్ డే శ్రీకాంత్! లవ్ ఫ్రమ్ అన్నయ్య' అంటూ స్పెషల్ కేక్ తీసుకు వెళ్లి కట్ చేయించారు.
Published at : 24 Mar 2024 08:44 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















