అన్వేషించండి
Rakul New Photos: కాబోయే కొత్త పెళ్లి కూతురు రకుల్ డైమండ్ నెక్లెస్ చూశారా?
రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో ఏడు అడుగులు వేయనున్నారు. జాకీ భగ్నానీతో పెళ్లికి రెడీ అవుతున్నారు. కాబోయే పెళ్లి కుమార్తె డైమండ్ నెక్లెస్ చూశారా? (Image Courtesy : rakulpreet / Instagram)
రకుల్ ప్రీత్ సింగ్ కొత్త ఫోటోలు (Image Courtesy : rakulpreet / Instagram)
1/6

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి అంతా రెడీ! బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఆమె ఏడు అడుగులు వేయనున్నారు. ఈ నెల 21న రకుల్, జాకీ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. కాబోయే పెళ్లి కుమార్తె కొత్త ఫోటోలు చూశారా? (Image Courtesy : rakulpreet / Instagram)
2/6

మోడ్రన్ డ్రస్ లో దిగిన ఫోటోలను లేటెస్టుగా రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే... ఆ ఫోటోల్లో ఆమెతో పాటు డైమండ్ నెక్లెస్ కూడా హైలైట్ అయ్యింది. బహుశా... రిసెప్షన్ కోసం అయితే ఈ స్టైల్ బావుంటుంది కదూ! (Image Courtesy : rakulpreet / Instagram)
Published at : 04 Feb 2024 12:09 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















