అన్వేషించండి
స్వాతి దీక్షిత్ ఉగాది పచ్చడి - అచ్చ తెలుగు పడుచువలె అందంగా ముస్తాబైన బిగ్ బాస్ బ్యూటీ
ఉగాది సందర్భంగా స్వాతి దీక్షిత్ అచ్చ తెలుగు పడుచులా ముస్తాబైంది. చీరలో సర్‌ప్రైజ్ ఇచ్చింది.
Images Credit: Swathi Deekshith/Instagram
1/9

స్వాతి దీక్షిత్ తెలుగుతోపాటు తమిళం, బెంగాలీ చిత్రాలలో నటించింది. స్వాతి 2010లో వచ్చిన ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంలో హీరోహీరోయిన్ స్నేహితురాలిగా నటించింది. ఆ తర్వాత ఆమె 2012లో బెంగాలీలో ‘తోర్ నామ్’ సినిమా(తెలుగులో ‘కొత్త బంగారు లోకం’)తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘జంప్ జిలానీ’, ‘లేడిస్ అండ్ జెంటిల్ మ్యాన్’, ‘చిత్రంగదా’, ‘దెయ్యం’ తదితర తెలుగు సినిమాల్లో నటించింది. ‘బిగ్ బాస్’ సీజన్-4లో స్వాతి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. అప్పటివరకు ఆమెను బెంగాలీ అమ్మాయి అనుకున్న ప్రేక్షకులు.. ఆమె మాట్లాడిన తెలుగు విని ఆశ్చర్యపోయారు. దీంతో స్వాతి.. తాను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగానని, అందుకే తనకు తెలుగు అంత బాగా వచ్చని స్పష్టం చేసింది. తాజాగా స్వాతి ఉగాది పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంది. ఉగాది పచ్చడి చేసింది. అచ్చ తెలుగు పడుచువలె చీరలో అందంగా ముస్తాబైంది. - Images Credit: Swathi Deekshith/Instagram
2/9

అచ్చ తెలుగు పడుచువలె అందంగా ముస్తాబైన బిగ్ బాస్ బ్యూటీ స్వాతి దీక్షిత్ - Images Credit: Swathi Deekshith/Instagram
Published at : 23 Mar 2023 12:30 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















