అన్వేషించండి
Deepika Padukone - Bafta Awards 2024: బ్యాక్‌లెస్ బ్లౌజ్, శారీలో ఇంటర్నేషనల్ స్టేజిపై దీపిక మెరుపుల్ - ఆ లుక్‌కు ఫారినర్స్ ఫిదా, మీరూ చూడండి
దీపికా పదుకోన్ పేరు ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది. బాఫ్టా అవార్డులే అందుకు కారణం. ఈ వేడుకలో బ్యాక్‌లెస్ బ్లౌజ్, సబ్యసాచి శారీలో ఆమె సందడి చేశారు. (Image: deepikapadukone / Instagram)
బాఫ్టాలో దీపికా పదుకోన్ సందడి (Image Courtesy: deepikapadukone / Instagram)
1/6

బ్యాక్‌లెస్ బ్లౌజ్, సబ్యసాచి శారీ... ఇంటర్నేషనల్ అవార్డ్స్ బాఫ్టా వేడుకలకు స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఈ లుక్ లో అటెండ్ అయ్యారు. ఆమె దేశీ లుక్ మన భారతీయ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. (Image Courtesy: deepikapadukone / Instagram)
2/6

శారీలో దీపికా పదుకోన్ లుక్ చూసి ఎవరీ సుందరి అంటూ అమెరికన్, ఫారిన్ ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు. బాఫ్తా అవార్డు వేడుకల్లో 'బెస్ట్ ఫిల్మ్ నాట్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్' విజేతకు దీపికా పదుకోన్ పురస్కారం అందించారు. (Image Courtesy: deepikapadukone / Instagram)
Published at : 19 Feb 2024 10:51 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















