అన్వేషించండి
Ashu Reddy: అషు... మరీ అంత హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తే కుర్రాళ్ళు తట్టుకోగలరా
అషురెడ్డి అందం గురించి కొత్తగా చెప్పేది ఏముంది? 'బిగ్ బాస్' ఇంటిలో, అందులోకి వెళ్లడానికి ముందు ఆర్జీవీ ఇంటర్వ్యూలలో గ్లామర్ షో చేశారు. ఇప్పుడు అందాల ఆరబోతతో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
అషురెడ్డి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: ashu_uuu/ Instagram)
1/6

ఇప్పుడు సోషల్ మీడియా వేడెక్కింది. అషురెడ్డి కొత్త ఫోటోలతో నెట్టింట సందడి నెలకొంది. చిరుజల్లులు పడుతున్న వేళ ఆవిడ హాట్ హాట్ ఫోటోషూట్స్ వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: ashu_uuu/ Instagram)
2/6

అషురెడ్డిని ఆడియన్స్‌కు కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. అయితే, ఆవిడ మాత్రం తన అందాలను ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. కొన్ని రోజుల నుంచి ఆవిడ గ్లామర్ డోస్ పెంచింది. (Image Courtesy: ashu_uuu/ Instagram)
Published at : 11 Jul 2024 12:27 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















