అన్వేషించండి
Vishnu Priya: బీచ్‌లో యాంకర్ విష్ణు ప్రియ - గ్లామర్‌తో యూత్ మనసు దోచేస్తోంది
Vishnu Priya Pics: యాంకర్ విష్ణు ప్రియ గ్లామర్ డోస్ పెంచారు. ప్రస్తుతం శ్రీలంక వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తుండగా... బీచ్‌లో సందడి చేశారు. ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యాంకర్ విష్ణు ప్రియ గ్లామర్ ఫోటోస్
1/5

యాంకర్ విష్ణు ప్రియ పరిచయం అక్కర్లేని పేరు. జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి టీవీ షోస్‌తో పాపులర్ అయ్యారు.
2/5

సుడిగాలి సుధీర్‌తో చేసిన 'పోవే పోరా' షోతో విష్ణుప్రియ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా శ్రీలంక వెకేషన్ ట్రిప్ ఫోటోస్ షేర్ చేశారు.
Published at : 27 Jun 2025 05:01 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















