అన్వేషించండి
Anchor Manjusha: బ్యూటీఫుల్ కాదు ‘బ్లూ’టిఫుల్ అంటోన్న మంజుష - నీలిరంగు డ్రెస్‌లో మెరిసిపోతున్న బ్యూటీ
యాంకర్ మంజుష బ్లూ కలర్ డ్రెస్‌లో భలే బ్యూటీఫుల్‌గా ఉంది. ఆమె ఫొటోలను మీరు కూడా చూసేయండి మరి.
Anchor Manjusha
1/10

‘రాఖీ’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది యాంకర్ మంజుష. అందులో ఆమె ఎన్టీఆర్ చెల్లెలుగా నటించింది. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా తక్కాయి. కానీ, ఎందుకో ఆమె మళ్లీ సినిమాల్లో నటించలేదు. అయితే, ఇండస్ట్రీకి మాత్రం దూరం కాలేదు. ప్రస్తుతం మంజుష పలు మూవీ ఈవెంట్స్‌కు యాంకర్‌గా వ్యవహరిస్తోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది. మంజుష తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే ఔరా అనకుండా ఉండలేరు. (Image Credit: Anchor Manjusha/Instagram)
2/10

మంజుష లేటెస్ట్ ఫొటోలు (Image Credit: Anchor Manjusha/Instagram)
Published at : 11 Mar 2024 05:02 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















