అన్వేషించండి
Anasuya Bharadwaj: అనసూయ న్యూ హౌస్ 'శ్రీరామ సంజీవని' - ఆంజనేయుడే వచ్చారంటూ ఎమోషనల్.. ఫోటోస్ చూశారా?
Anasuya: యాంకర్, హీరోయిన్ అనసూయ ఇటీవలే తన కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఎమోషనల్‌కు గురైన ఆమె 'ఆంజనేయుడే మా ఇంటికి వచ్చారు' అంటూ ఆధ్యాత్మిక అనుభూతిని పంచుకున్నారు.
హీరోయిన్ అనసూయ కొత్త ఇంటి గృహప్రవేశం
1/12

హీరోయిన్ అనసూయ తన కొత్త ఇంట్లోకి ఇటీవలే గృహ ప్రవేశం చేశారు. కుటుంబ సమేతంగా సంబరంగా వేడుక జరగ్గా ఆ ఫోటోలను ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2/12

'శ్రీ సీతారామాంజనేయ స్వామి కృపతో మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీ అందరి ప్రేమతో మా జీవితంలో మరో అధ్యాయం. కొత్త ఇంటి పేరు శ్రీరామ సంజీవని' అంటూ పేర్కొన్నారు. తన ఇంటికి తమ దైవం ఆంజనేయ స్వామి వచ్చారంటూ ఎమోషనల్‌కు గురయ్యారు.
Published at : 19 May 2025 09:52 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
హైదరాబాద్
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















