అన్వేషించండి
(Source: ECI | ABP NEWS)
Anasuya bharadwaj Photos: తరగని అందం అనసూయకే సొంతం
అనసూయ భరద్వాజ్
1/7

(Photo Courtesy : Instagram) తెలుగులో టాప్ యాంకర్లలో అనసూయదే అగ్రస్థానం.
2/7

(Photo Courtesy : Instagram) ఈటీవీలోని జబర్ధస్ట్ షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది ఈ అందాల తార.
3/7

(Photo Courtesy : Instagram) ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ కుర్ర హీరోయిన్లతో సమానంగా డ్యాన్సు చేయగల సత్తా ఉంది అనసూయకి.
4/7

(Photo Courtesy : Instagram) యాంకరింగ్ కే పరిమితం కాకుండా సినిమాల్లో మంచి పాత్రలను అందిపుచ్చుకుంటోంది.
5/7

(Photo Courtesy : Instagram) రంగస్థలంలో రంగమ్మత్తగా చక్కగా నటించి అందరి ప్రశంసలు అందుకుంది అనసూయ.
6/7

(Photo Courtesy : Instagram) ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలో బిజీగా ఉందని టాక్.
7/7

(Photo Courtesy : Instagram) అప్పుడప్పుడు ఇలా హాట్ ఫోటోషూట్ లతో అందాల విందు చేస్తుంది.
Published at : 10 Sep 2021 02:47 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
విశాఖపట్నం
క్రికెట్
న్యూస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















