అన్వేషించండి
Anasuya Bharadwaj: చేతిలో క్రాకర్... లవ్ విత్ క్యూట్ లుక్స్ - అందాల అనసూయ ట్రెడిషనల్ ఫోటోస్ చూశారా!
Anasuya: యాంకర్, హీరోయిన్ అనసూయ మరోసారి ట్రెడిషనల్ ఫోటో షూట్‌తో మైమరిపించారు. చేతిలో క్రాకర్ వెలుగులు నిండగా ఆమె క్యూట్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.
ట్రెడిషనల్ శారీలో అనసూయ భరద్వాజ్
1/6

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యాంకర్, హీరోయిన్ అనసూయ మరోసారి ట్రెడిషనల్ శారీలో మెరిశారు. క్యూట్ లుక్స్‌తో ఆమె షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. Image Source: Instagram
2/6

చేతిలో క్రాకర్... ట్రెడిషనల్ శారీ... క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ అదిరిపోయాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 'నేను ఏ తప్పూ చేయనని ప్రమాణం చేస్తున్నా' అంటూ క్యాప్షన్ ఇచ్చారు అనసూయ. Image Source: Instagram
Published at : 13 Jul 2025 01:07 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్‌బాస్

Nagesh GVDigital Editor
Opinion




















