అన్వేషించండి
Supritha: మంచి అబ్బాయి జాడ చెప్పమంటున్న సురేఖ వాణి కూతురు సుప్రిత - అప్పుడే పెళ్లికి రెడీ అయ్యిందా?
Supritha Saree Look: నటి సురేఖ వాణి కూతురు సుప్రిత హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి రాకముందే ఈమే సోషల్ మీడియాలో బాగా ఫేమస్.
Image Credit: _supritha_9/Instagram
1/5

Supritha Stunning in Saree Look: నటి సురేఖ వాణి కూతురు సుప్రిత హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి రాకముందే ఈమే సోషల్ మీడియాలో బాగా ఫేమస్.
2/5

తల్లి సురేఖతో తరచూ రీల్స్, డ్యాన్స్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాదు తన గ్లామరస్ లుక్‌తోనూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
Published at : 14 May 2024 11:05 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















