అన్వేషించండి
Raashii Khanna Photos : రాశీ ఖన్నా మాస్ - ఫుల్ గ్లామర్ షో
రాశీ ఖన్నా మోడ్రన్ గాళ్. అయితే, మాస్ గానూ కనిపించగలరు. అందుకు ఉదాహరణ ఈ ఫోటోలు (Image Courtesy : raashiikhanna / Instagram)
రాశీ ఖన్నా (Image Courtesy : raashiikhanna / Instagram)
1/6

చెన్నైలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో రాశీ ఖన్నా డ్యాన్స్ పెర్ఫార్మన్స్ చేశారు. అందుకోసం ఇలా రెడీ అయ్యారు (Image Courtesy : raashiikhanna / Instagram)
2/6

రీసెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ 'ఫర్జీ'లో రాశీ ఖన్నా నటించారు. అందులో ఆమె పాత్ర, నటనకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు సిద్ధార్థ్ మల్హోత్రా 'యోధ'లోనూ నటిస్తున్నారు. (Image Courtesy : raashiikhanna / Instagram)
Published at : 27 May 2023 08:16 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















