అన్వేషించండి
Esther Anil: 'దృశ్యం'లో వెంకటేష్ పెద్ద కూతురు... ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
Esther Anil Photos: విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం' గుర్తుందా? అందులో ఆయన పెద్ద కుమార్తెగా నటించిన ఎస్తేర్ అనిల్ గుర్తుందా? ఆవిడ ఇప్పుడెలా ఉందో చూడండి.
ఎస్తేర్ అనిల్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: _estheranil / Instagram)
1/4

Esther Anil Instagram Photos: విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'దృశ్యం'కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో వెంకీ పెద్ద కుమార్తె పాత్రలో నటించిన అమ్మాయి గుర్తుందా? ఆ అమ్మాయే ఈ ఫోటోలో ఉన్న ఎస్తేర్ అనిల్! (Image Courtesy: _estheranil / Instagram)
2/4

ప్రస్తుతం ఎస్తేర్ అనిల్ క్రొయేషియాలో ఉన్నారు. అక్కడ సమ్మర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: _estheranil / Instagram)
Published at : 11 Aug 2025 02:52 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















