అన్వేషించండి
Esha Gupta Latest Images : ఏక్ బార్ అంటూ రామ్ చరణ్‌తో స్టెప్పులు వేసిందీ అందాల భామే
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన 'వినయ విధేయ రామ' సినిమా గుర్తు ఉందా? అందులో స్పెషల్ సాంగ్ చేసిందీ హీరోయిన్. (Image Courtesy : Esha Gupta Instagram)
ఈషా గుప్తా (Image Courtesy : Esha Gupta Instagram)
1/8

'వినయ విధేయ రామ' సినిమాలో 'ఏక్ బార్ ఏక్ బార్...' అంటూ రామ్ చరణ్ తో పాటు స్టెప్పులు వేసిన ఈ అందాల భామ పేరు ఈషా గుప్తా. (Image Courtesy : Esha Gupta Instagram)
2/8

'ఏక్ బార్...' సాంగ్ తర్వాత తెలుగులో మళ్ళీ ఈషా గుప్తా సినిమాలు చేయలేదు. (Image Courtesy : Esha Gupta Instagram)
Published at : 12 Apr 2023 06:15 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















