అన్వేషించండి
Dimple Hayathi: డింపుల్ హయతి గ్లామర్ ట్రీట్... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న బ్లాక్ స్విమ్ సూట్ స్టిల్స్
Dimple Hayathi Instagram: టాలీవుడ్ గ్లామరస్ లేడీస్ లిస్ట్ తీస్తే... అందులో డింపుల్ హయతి పేరు తప్పకుండా ఉంటుంది. ప్రజెంట్ సోషల్ మీడియాను ఆవిడ స్విమ్ సూట్ ఫోటోలు షేక్ చేస్తున్నాయి.
బ్లాక్ స్విమ్ సూట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న డింపుల్ హయతి
1/5

సినిమాల్లో డింపుల్ హయతి గ్లామరస్ రోల్స్ చేశారు. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో నెటిజనులకూ గ్లామరస్ డ్రస్సుల్లో దర్శనం ఇస్తూ ఉంటారు. లేటెస్టుగా ఆవిడ షేర్ చేసిన ఫోటోలు ఇవి. (Image Courtesy: dimplehayathi / Instagram)
2/5

స్విమ్ సూట్ వేసి నెటిజనులకు గ్లామర్ ట్రీట్ ఇచ్చారు డింపుల్ హయతి. ఈ పిక్స్ ఆమె షేర్ చేసిన కొన్ని క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడీ ఫోటోలు నెట్టింట షేక్ చేస్తున్నాయి. (Image Courtesy: dimplehayathi / Instagram)
Published at : 13 Oct 2024 08:31 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















