అన్వేషించండి
ఇండియాకు తిరిగి వచ్చేసిన సమంత!
హీరోయిన్ సమంత వెకేషన్ ముగించుకుని ఇండియాకి తిరిగి వచ్చేసింది. తాజాగా హైదరాబాదు ఎయిర్పోర్టులో సమంత కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Photo Credit: Samantha
1/7

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా వెకేషన్ కి అమెరికా వెళ్ళిన సంగతి తెలిసిందే.
2/7

అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది.
3/7

ఇక ఎట్టకేలకు వెకేషన్ ముగించుకొని తాజాగా ఇండియాకు తిరిగి వచ్చేసింది.
4/7

సమంత తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
5/7

మరోవైపు సమంత విజయ్ దేవరకొండ జంటగా నటించిన 'ఖుషి' థియేటర్స్ లో సందడి చేస్తోంది.
6/7

సెప్టెంబర్ 1న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
7/7

సమంత లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
Published at : 06 Sep 2023 08:59 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
హైదరాబాద్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion