అన్వేషించండి
టర్కీ అందాలను ఆస్వాదిస్తున్న సమంత!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా టర్కీ అందాలను ఆస్వాదిస్తూ అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
Photo Credit: Samantha/Instagram
1/9

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఇటీవల 'శాకుంతలం' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సమంత.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి' సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతుంది. ఈ క్రమంలోనే సమంత ప్రస్తుతం టర్కీ అందాలను ఆస్వాదిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. ఇక ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఖుషి మూవీ నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాతో పాటు అటు బాలీవుడ్ లో 'సిడాటెల్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది సమంత.
2/9

సమంత లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
Published at : 05 Jun 2023 09:10 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















