అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
వైట్ సూట్ లో ప్రగ్యా జైస్వాల్ హాట్ ఫోజులు - ఫోటోలు చూస్తే మైండ్ బ్లాకే!
వైట్ సూట్ లో కెమెరాకి హాట్ ఫోజులిస్తూ ప్రగ్యా జైస్వాల్ దిగిన లేటెస్ట్ ఫోటోలు నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి.
![వైట్ సూట్ లో కెమెరాకి హాట్ ఫోజులిస్తూ ప్రగ్యా జైస్వాల్ దిగిన లేటెస్ట్ ఫోటోలు నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/08/1ceb29344b16832be7a200f0959bbb451699460111461753_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo Credit : Pragya Jaiswal/Instagram
1/6
!['కంచె' మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని హీరోయిన్ గా లైమ్ లైట్ లోకి వచ్చింది ప్రగ్యా జైస్వాల్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/08/0d27ca4ef11b6f8deeedcd3e9f9d65ad91908.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'కంచె' మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని హీరోయిన్ గా లైమ్ లైట్ లోకి వచ్చింది ప్రగ్యా జైస్వాల్.
2/6
!['కంచె' తర్వాత వరుస అవకాశాలు రావడంతో 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' వంటి సినిమాల్లో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/08/1b69383731d44205a1e2e9d240707fc90add7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'కంచె' తర్వాత వరుస అవకాశాలు రావడంతో 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' వంటి సినిమాల్లో నటించింది.
3/6
![అందంతో పాటూ టాలెంట్ ఉన్నా సరైన సక్సెస్‌లను అందుకోలేకపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/08/9bfd1c6ef3cba5579900d28f2deb901e2f1bc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అందంతో పాటూ టాలెంట్ ఉన్నా సరైన సక్సెస్‌లను అందుకోలేకపోయింది.
4/6
![పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న ప్రగ్యా జైస్వాల్.. గత ఏడాది బాలకృష్ణ సరసన 'అఖండ' తో భారీ హిట్ అందుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/08/e8038e340c8c68103ee02d6bb93ac01950aae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న ప్రగ్యా జైస్వాల్.. గత ఏడాది బాలకృష్ణ సరసన 'అఖండ' తో భారీ హిట్ అందుకుంది.
5/6
![ఈ మధ్య ఈ సల్మాన్ ఖాన్‌తో ఓ మ్యూజిక్ ఆల్బమ్ కూడా చేసింది. అఖండ తో మంచి హిట్ అందుకున్నా ప్రగ్యా జైస్వాల్ కి పెద్దగా అవకాశాలు రాలేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/08/765531890212b0de92e4bff6169e946c2e22f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ మధ్య ఈ సల్మాన్ ఖాన్‌తో ఓ మ్యూజిక్ ఆల్బమ్ కూడా చేసింది. అఖండ తో మంచి హిట్ అందుకున్నా ప్రగ్యా జైస్వాల్ కి పెద్దగా అవకాశాలు రాలేదు.
6/6
![ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/08/cb22f6c05155d1b095da7d68dad34ae0ae81b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
Published at : 08 Nov 2023 09:48 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement