అన్వేషించండి
బ్లూ కలర్ డ్రస్ లో - మతి పోగొడుతున్న కల్యాణి ప్రియదర్శన్!
బ్లూ కలర్ డ్రెస్ లో కెమెరాకి మతి పోగొట్టే ఫోజులు ఇస్తూ కళ్యాణి ప్రియదర్శన్ దిగిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
Photo Credit : Kalyani Priyadarshan/Instagram
1/7

అఖిల్ సరసన 'హలో' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కల్యాణి ప్రియదర్శన్, మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది.
2/7

తర్వాత సాయి ధరమ్ తేజ్ సరసన 'చిత్రలహరి' మూవీలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.
Published at : 25 Oct 2023 08:27 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















