అన్వేషించండి
బ్లాక్ డ్రెస్ లో కాజల్ అగర్వాల్ మైండ్ బ్లోయింగ్ పోజులు!
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ బ్లాక్ డ్రెస్ లో కెమెరాకి మైండ్ బ్లోయింగ్ ఫోజులిస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుతుంది.
Photo Credit: Kajal A Kitchlu/ Instagram
1/6

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
2/6

'లక్ష్మీ కల్యాణం' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ చాలా తక్కువ సమయంలోనే అగ్ర హీరోయిన్ గా ఎదిగింది.
Published at : 09 Oct 2023 09:34 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















