అన్వేషించండి
కళ్ళతో కైపెక్కిస్తున్న ఫారియా అబ్దుల్లా
జాతి రత్నాలు మూవీ హీరోయిన్ ఫారియా అబ్దుల్లా ఇటీవల రవితేజ సరసన 'రావణాసుర' మూవీలో నటించింది. తాజాగా తన లేటెస్ట్ పిక్స్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
Photo credit : Faria abdhullah/Instagram
1/6

'జాతి రత్నాలు' సినిమాతో తెలుగు వెండితెలకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఫారియా అబ్దుల్లా మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
2/6

ఆ సినిమా తర్వాత నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన 'బంగార్రాజు' మూవీలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది.
Published at : 19 May 2023 06:02 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















