అన్వేషించండి

Aadhi Pinisetty: భార్యతో థాయ్‌లాండ్‌ వెకేషన్‌లో ఆది పినిశెట్టి - ఫోటోలు వైరల్‌

Aadi Pinishetty: ఆది పినిశెట్టి భార్య నిక్కి గల్రానీతో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు. భార్యతో కలిసి థాయ్‌లాండ్‌ వెకేషన్‌ వెళ్లిన ఆది అక్కడ వేకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలు షేర్‌ చేశాడు.

Image Credit: aadhiofficial/Instagram

1/5
Aadhi Pinisetty Vacation With Nikki Galrani: ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు పొందాడు.

2/5
పలు చిత్రాల్లో హీరోగా నటించిన ఆది ఆ తర్వాత విలన్‌ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నాడు. సరైనోడు చిత్రంతో విలన్‌గా నటించని ఆదికి నటనకు వంద శాతం మార్కులు పడ్డాయి. ఇక అప్పటి నుంచి విలన్‌ రోల్సే అతడిని పలకరిస్తున్నాయి.

3/5
ఇక ఆది కూడా ప్రతికథానాయకుడి పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. దీంతో తమిళ్‌, తెలుగులో బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ బిజీ అయపోయాడు. ఇక ఆది పినిశెట్టి 2022 తమిళ్‌ నటి నిక్కీ గల్రానీ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

4/5
కొంతకాలం సీక్రెట్‌ డేటింగ్‌ అనంతరం వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగిన వీరి వెడ్డింగ్‌కు టాలీవుడ్‌ నుంచి హీరో నానీ, సందీప్‌ కిషన్‌ వంటి యంగ్‌ హీరోలు హాజరయ్యారు.

5/5
అయితే తాజాగా ఈ జంట వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తుంది. భార్యతో కలిసి థాయ్‌లాండ్‌ వెకేషన్‌ వెళ్లిన ఆది అక్కడ వేకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలు షేర్‌ చేశాడు. మేకింగ్‌ మెమోరిస్‌ (Making Memories, one trip at a time) అంటూ వెకేషన్‌ ఫోటోలు షేర్‌ చేశాడు.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget