అన్వేషించండి
Photos: రెండొందల యాభైమందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించిన సుమ
సుమ కనకాల
1/5

ప్రముఖ యాంకర్ సుమ కనకాల 'ఫెస్టివల్స్ ఫర్ జాయ్' అనే స్వచ్ఛంద సేవా సంస్థను విజయదశమి సందర్భంగా ప్రారంభించారు. 'పద్మశ్రీ' పురస్కార గ్రహీత సునీత కృష్ణన్ సంరక్షణలో ఉన్న 10మంది మహిళలకు ధన సహాయం చేయడంతో పాటు అక్కడి పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ ఏర్పాటు చేశారు.
2/5

డిసెంబర్ 5, ఆదివారం ఆదివారం నాడు గ్రేస్ ఫౌండేషన్, తానా సహకారంతో సినిమా, టీవీ ఇండస్ట్రీలకు చెందిన 250 మందికి సుమ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు.
Published at : 05 Dec 2021 06:38 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















