అన్వేషించండి
Priyanka Chopra Photos: ప్రియాంక చోప్రా బికినీ ట్రీట్, వైరల్ అవుతున్న ఫొటోస్..
Image Credit/ Priyankachopra Instagram
1/13

(Image Credit/ Priyankachopra Instagram) బాలీవుడ్, హాలీవుడ్ లో సత్తాచాటుతున్న ప్రియాంక చోప్రా పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేయడంలో అస్సలు తగ్గదు. లేటెస్ట్ గా స్పెయిన్ లో వెకేషన్ కి వెళ్లిన ఫొటోస్ షేర్ చేసింది. బికినీలో ప్రియాంక అందాల విందు కుర్రకారు మతిపోగొడుతోంది. పసుపు రంగు స్విమ్‌సూట్‌లో కొన్ని ఫొటోలు, బాలెరిక్ సముద్రంలో ఈదుతున్నప్పుడు, తల్లిచేయి పట్టుకుని, పెంపుడు కుక్క డయానాను ముద్దుపెట్టుకుంటున్న ఫొటోస్ షేర్ చేసింది.
2/13

(Image Credit/ Priyankachopra Instagram) మొదట్లో హిందీ చిత్రాల్లో నటించిన ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత హలీవుడ్ లోనూ సత్తా చాటుతోంది. హాలీవుడ్‌కు చెందిన పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ప్రియాంక చోప్రా అదే దూకుడు ప్రదర్శిస్తోంది. తెలుగులో రామ్ చరణ్ సరసన తుఫాన్ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా హిందీలో ‘జంజీర్’గా విడుదలైంది. ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ మూవీ హిందీ అమితాబ్ ఆల్ టైమ్ క్లాసిక్ ‘జంజీర్’ మూవీకి రీమేక్
Published at : 07 Oct 2021 09:44 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















