అన్వేషించండి
Alaya F: గ్లామర్‌తో అదరగొడుతున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా?
ప్రముఖ బాలీవుడ్ నటి అలాయా ఎఫ్ గ్లామరస్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
అలాయా ఎఫ్ (Image: Alaya F Instagram)
1/6

బాలీవుడ్ నటి అలాయా ఎఫ్ గ్లామరస్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. బాలీవుడ్‌లో అలాయా మంచి హీరోయిన్. ఈమె పూర్తి పేరు ఆలియా ఫర్నీచర్‌వాలా. ప్రముఖ నటి పూజా బేడీ కూతురే ఈ అలాయా ఎఫ్.
2/6

2020లో వచ్చిన ‘జవానీ జానేమన్’ సినిమాతో అలాయా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. 2022లో వచ్చిన ‘ఫ్రెడ్డీ’ అలాయాకు మంచి బ్రేక్ ఇచ్చింది. కార్తీక్ ఆర్యన్ ఈ సినిమాలో హీరోగా నటించారు.
Published at : 08 Feb 2024 11:15 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
క్రైమ్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















