అన్వేషించండి
Tejaswini Gowda : బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ తేజస్విని గౌడ ట్రెడీషనల్ లుక్.. మహాలక్ష్మీలా ఉన్నావంటూ ఫ్యాన్స్ కామెంట్లు
Tejaswini Gowda Latest Photos : బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ తేజస్విని గౌడ తన వరలక్ష్మీ వ్రతం లుక్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
తేజస్విని గౌడ లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/Tejaswini Gowda)
1/6

అమర్ దీప్ వైఫ్ తేజస్విని గౌడ రీసెంట్గా వరలక్ష్మీ వ్రతం చేసుకుంది. ఈ కార్యక్రమానికి పలువురు బుల్లితెర స్నేహితులను కూడా పిలిచి వాయినం ఇచ్చింది తేజస్విని.(Image Source : Instagram/Tejaswini Gowda)
2/6

అయితే తన వరలక్ష్మీ వ్రతం లుక్‌ని లేట్‌గా పోస్ట్ చేసింది తేజస్విని గౌడ. అయితే ఈ లుక్‌కి ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.(Image Source : Instagram/Tejaswini Gowda)
Published at : 27 Aug 2024 06:50 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















