అన్వేషించండి
Himaja: బిగ్ బాస్ హిమజ నూతన గృహ ప్రవేశం ఫోటోలు
నటి హిమజ ఇటీవల నూతన గృహప్రవేశం చేసింది. తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది హిమజ. గృహ ప్రవేశం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
![నటి హిమజ ఇటీవల నూతన గృహప్రవేశం చేసింది. తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది హిమజ. గృహ ప్రవేశం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/c76836a802b969989185539271bb7aef1686932302900592_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit:Himaja/Instagram
1/7
![హిమజ ఏపీ లోని గుంటూరు జిల్లాకు చెందిన అమ్మాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/d63626b2ab9f856dcbbe7bddfbb0587647249.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హిమజ ఏపీ లోని గుంటూరు జిల్లాకు చెందిన అమ్మాయి.
2/7
!['సర్వాంతర్యామి' సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమైంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/12e2ad6055caaad81684fa2a739ed8dd59f97.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'సర్వాంతర్యామి' సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమైంది.
3/7
![సీరియల్స్ తో పాటు టీవీ ప్రోగ్రాంలలోనూ ఎక్కువగా కనిపిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/5612eea4cc12cf62364440afeb9c7d46f2760.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సీరియల్స్ తో పాటు టీవీ ప్రోగ్రాంలలోనూ ఎక్కువగా కనిపిస్తోంది.
4/7
![‘బిగ్‌బాస్’ సీజన్ 3 లో కంటెస్టెంట్‌గా పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది హిమజ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/566e731f59b4fff46c7aceb08f38937d1bcc3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘బిగ్‌బాస్’ సీజన్ 3 లో కంటెస్టెంట్‌గా పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది హిమజ.
5/7
![పలు సినిమాల్లోనూ నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/4cbf3dd8f241a7c56879e71446c1ce56e952e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పలు సినిమాల్లోనూ నటించింది.
6/7
![ఇటీవల నూతన గృహ ప్రవేశం చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/1b00d4b58022fef46b043dc56b483bde96d2a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇటీవల నూతన గృహ ప్రవేశం చేసింది.
7/7
![అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/8376aab2609e55d09bbfacc337cc6b7bd1cb6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Published at : 16 Jun 2023 09:50 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion