అన్వేషించండి
Ashu Reddy Photos:ఛీ.. అలా కూర్చున్నావేంటీ? అషూరెడ్డిని ట్రోల్ చేస్తున్న నెటిజనులు..
Image Credit: Ashu Reddy/Instagram
1/9

‘టిక్‌టాక్’లో జూనియర్ సమంతగా వచ్చి.. ‘బిగ్ బాస్’లో ఛాన్స్ కొట్టేసి క్రేజ్ మరింత పెంచుకుంది అషురెడ్డి. బిగ్ బాస్ కి ముందు ఆ తర్వాత అన్నట్టు మారిపోయింది అమ్మడు రేంజ్. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో రిలేషన్, ఆ మధ్య ఆర్జీవీ ఇంటర్యూ టైమ్ లో సోషల్ మీడియాలో అషు పేరు మారుమోగిపోయింది.
2/9

ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గాను అలరించబోతోందట. విజయ్ శంకర్ హీరోగా, అషు రెడ్డి హీరోయిన్‌గా స్కైరా క్రియేషన్స్ సమర్పణలో ‘ఫోకస్’ అనే సినిమా చేస్తోంది.
Published at : 03 Jan 2022 04:44 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















